మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ప్రకటన.. రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేసిన పేర్ని నాని
Perni Nani: రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేసిన పేర్నినాని
Perni Nani: సీఎం జగన్‌తో మరో మీటింగ్ ఉంటుందో.. లేదో నాకే తెలియదు
Perni nani: మాజీ మంత్రి పేర్నినాని సంచలన ప్రకటన చేశారు. బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవంలో మాట్లాడిన పేర్నినాని.. తన రిటైర్మెంట్ ప్రకటించారు. సీఎం జగన్‌తో కలిసి మరో మీటింగ్ ఉంటుందో.. లేదో తెలియదన్నారు పేర్నినాని.