Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

Pawan Kalyan: పొత్తు ప్రక్రియ వేగవంతానికి అవసరమైన చర్యలు

Update: 2023-12-06 13:21 GMT

Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఆయనను జనసేనాని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై నవంబర్‌ 4న వీరిద్దరూ భేటీ అయ్యారు. తరచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గతంలో ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి చంద్రబాబు, పవన్‌ భేటీ జరిగింది.

Tags:    

Similar News