Pawan Kalyan: టీడీపీకి కౌంటర్‌గా అభ్యర్థులను ప్రకటించిన పవన్
Pawan Kalyan: చంద్రబాబుకు ఉన్నట్లే నాకూ ఒత్తిడి ఉంటుంది
Pawan Kalyan: టీడీపీకి కౌంటర్‌గా అభ్యర్థులను ప్రకటించిన పవన్
Pawan Kalyan: టీడీపీ అభ్యర్థుల ప్రకటనపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేటలో అభ్యర్థిని ప్రకటించడాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. టీడీపీకి కౌంటర్‌గా అభ్యర్థులను ప్రకటించారు పవన్. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు ప్రకటించకూడదని అన్నారు.