Nandigam Suresh: పవన్ తీరు వీధి రౌడీలా ఉంది.. ఇప్పటికైనా పవన్ భాష మార్చుకోవాలి

Nandigam Suresh: పవన్ చేస్తున్న బానిసత్వానికి అలసట లేదని వ్యాఖ్య

Update: 2023-07-01 09:29 GMT

Nandigam Suresh: పవన్ తీరు వీధి రౌడీలా ఉంది.. ఇప్పటికైనా పవన్ భాష మార్చుకోవాలి

Nandigam Suresh: నిన్నటి సభలో పవన్ కల్యాణ్ తీరు వీధి రౌడీలా ఉందని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఓ అసాంఘీక శక్తిలా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు దగ్గర పవన్ చేస్తున్న బానిసత్వానికి అలసట లేదని విమర్శించారు. పవన్ బెదిరింపులకు బయపడటానికి ఇది సినిమా కాదని... ఇప్పటికైనా పవన్ భాష మార్చుకోవాలన్నారు. 

Tags:    

Similar News