Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా రాదు
Pawan Kalyan: ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదు
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా రాదు
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావట్లేదని, కచ్చితంగా రాదని జోస్యం చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు చేసిన అరాచకానికి, విధ్వంసానికి ఏపీ ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని తెగేసి చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను జనసేన వ్యతిరేకిస్తోందని, కార్మికులు, కార్మిక సంఘాల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని, అలాగే సొంత గనులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు జనసేనాని.