Oxygen Leak: కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ లీక్‌ కలకలం

Oxygen Leak: కరోనా చికిత్స విభాగంలో ఆక్సిజన్‌ లీక్‌ అయ్యింది. దీంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Update: 2021-05-03 04:55 GMT

ఆక్సిజన్ లీక్ 

Oxygen Leak: కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ లీక్‌ కలకలం రేపింది. కరోనా చికిత్స విభాగంలో ఆక్సిజన్‌ లీక్‌ అయ్యింది. దీంతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆక్సిజన్‌ లీక్‌తో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది కరోనా బాధితులను గుంటుపల్లి జైన్‌ సమాజ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Tags:    

Similar News