Minister Chelluboina: ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ అధికారంలోకి రావడం ఖాయం

Minister Chelluboina: రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు జగన్ నమ్మకం పెంచారు-

Update: 2024-04-16 12:11 GMT

Minister Chelluboina: ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ అధికారంలోకి రావడం ఖాయం

Minister Chelluboina: ప్రతిపక్ష నేత ఎన్ని కుట్రలు చేసినా జగన్ మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు మంత్రి చెల్లుబోయిన. రాజకీయాలపై ప్రజలకు విశ్వసనీయత కల్పించిన నేత జగన్ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌పై దాడి చేయమని ప్రేరేపించారన్న చెల్లుబోయిన.. చంద్రబాబు వ్యాఖ్యలతోనే దాడి జరిగిందని ఆరోపించారు.

Tags:    

Similar News