Nara Lokesh: తిరుమల చేరుకున్న లోకేశ్, ఘనంగా స్వాగతించిన పార్టీ శ్రేణులు
Nara Lokesh: వెంకన్న దర్శనానంతరం కుప్పం బయలు దేరనున్న లోకేశ్
Nara Lokesh: తిరుమల చేరుకున్న లోకేశ్, ఘనంగా స్వాగతించిన పార్టీ శ్రేణులు
Nara Lokesh: రాష్ట్రవ్యాప్త పాదయాత్ర విజయవంతమయ్యేందుకు ఆశీసులు ఇవ్వాలని తిరుమల వెంకన్నను తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ దర్శించుకున్నారు. రాత్రి జిఎంఅర్ అతిధి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానిక కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం తర్వాత కుప్పం బయలుదేరి వెళ్తారు. లోకేశ్ వెంట ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులున్నారు.