Nara Bhuvaneshwari: రాజమండ్రిలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
Nara Bhuvaneshwari: ఉమామార్కండేయస్వామి ఆలయంలో కుంకుమ పూజ చేసిన భువనేశ్వరి
Nara Bhuvaneshwari: రాజమండ్రిలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
Nara Bhuvaneshwari: చంద్రబాబు ఆరోగ్యం కోసం ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవిచౌక్‌లోని సరస్వతి అమ్మవారిని దర్శించుకుని భువనేశ్వరి కుంకుమ పూజ చేశారు. అంతకు ముందు గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయస్వామివారి ఆలయాన్ని దర్శిచుకొని ప్రత్యేక పూజలు చేశారు.