Nara Bhuvaneshwari: కులదేవత నాగాలమ్మ, గ్రామ దేవత గంగమ్మ ఆలయాల్లో భువనేశ్వరి ప్రత్యేక పూజలు..
Nara Bhuvaneshwari: మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న భువనేశ్వరీ
Nara Bhuvaneshwari: కులదేవత నాగాలమ్మ, గ్రామ దేవత గంగమ్మ ఆలయాల్లో భువనేశ్వరి ప్రత్యేక పూజలు..
Nara Bhuvaneshwari: నారావారిపల్లిలో నిజం గెలవాలి కార్యక్రమానికి భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. కులదేవత నాగాలమ్మ, గ్రామ దేవత గంగమ్మ ఆలయాల్లో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. నారా వారి పల్లె నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభంకానుంది. రేపు చంద్రగిరిలో భారీ బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.