మహిళతో వివాహేతర సంబంధం.. నగరపాలెం సీఐ వెంకటరెడ్డి సస్పెండ్‌

Update: 2020-02-18 06:56 GMT

గుంటూరు జిల్లా నగరపాలెం సీఐ వెంకటరెడ్డిపై సస్పెండ్‌ వేటేశారు అధికారులు. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలో సీఐ వెంకటరెడ్డిని సస్పెండ్‌ చేశారు. అయితే తనను మోసం చేశాడని బాధిత మహిళ ఎస్పీని కలవడంతో ఘటనపై విచారణ జరిపించారు. విచారణ అనంతరం సీఐ వెంకటరెడ్డి వివాహేతర సంబంధం నిజమేనని నిర్ధారణ కావడంతో సీఐ వెంకటరెడ్డిపై సస్పెండ్‌ వేటేశారు అధికారులు. 


Full View


Tags:    

Similar News