Balakrishna: అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన

Balakrishna: ఎన్నికల ప్రచారం కోసం కదిరి వచ్చిన బాలకృష్ణ

Update: 2024-04-13 06:48 GMT

Balakrishna: అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన 

Balakrishna: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రెండ్రోజుల పాటు జిల్లాలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరిట బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కదిరికి చేరుకున్న ఆయన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి బాలకృష్ణ రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు

Tags:    

Similar News