TDP నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్
Gudivada Amarnath: సీఎంను ఏకవచనంతో తిడుతావా....? నీ సంగతి తేలుస్తాం
నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్
Gudivada Amarnath: నేత అయ్యన్నపాత్రుడిపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చోడవరం వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ... అయ్యన్న నోటికొచ్చినట్లు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. సీఎంను ఏకవచనంతో తిడుతావా....? నీ సంగతి తేలుస్తామంటూ ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు లాంటి వ్యక్తి సభ్యత మరిచి సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందని విరుచుకుపడ్డారు.