Dharmana Prasada Rao: ఒడిస్సాతో విభేదాలపై సీఎం జగన్ వెళ్లి.. వివాదాలు తొలగించే ప్రయత్నం చేశారు

Dharmana Prasada Rao: ప్రాజెక్టు ఆలస్యానికి సీఎం చొరవ తీసుకున్నారు

Update: 2024-02-03 11:00 GMT

Dharmana Prasada Rao: ఒడిస్సాతో విభేదాలపై సీఎం జగన్ వెళ్లి.. వివాదాలు తొలగించే ప్రయత్నం చేశారు      

Dharmana Prasada Rao: ఒడిస్సాతో విభేదాలు అడ్డంకిగా ఉండటంతో అక్కడకు వెళ్లి సీఎం వివాదాలు తొలగించే ప్రయత్నం చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రెండు లక్షల ఎకరాలకు నీరందించేందుకు చెపట్టిన ప్రాజెక్ట్ వంశధార అని.. గొట్టావద్ద ఎత్తిపోతలతో వంశధార ఫేజ్‌-2 ద్వారా రిజర్వాయర్‌ను ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో వంశధార సపరేండేంటింగ్ ఇంజనీరు కార్యాలయంలో బొడ్డేపల్లి గోపాలరావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. వంశధార ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటంతో సీఎం చొరవ తీసుకుని, 180 కోట్లతో ఎత్తిపొతల పథకం పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారన్నారు. ప్రాజెక్ట్ వెనుక రాజశేఖరరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కృషి చేశారన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.

Tags:    

Similar News