చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి అనిల్ కౌంటర్

Update: 2019-08-24 11:55 GMT

చంద్రబాబు విభిన్నమైన రెండు రకాల వాదనలు వినిపిస్తున్నారన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఒకసారి నీళ్లు నిల్వ చేయాలంటారని... మరోసారి ఎప్పటికప్పుడు నీళ్లను కిందకు ఎందుకు వదల్లేందంటున్నారని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ఉంటే ప్రకాశం బ్యారేజీ వద్ద వరద మరింత పెరిగే అవకాశం ఉందన్నారు మంత్రి అనిల్. 

Tags:    

Similar News