Maoist Korra Kumari: విశాఖ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కొర్రా కుమారి

Maoist Korra Kumari: 46 నేరాల్లో కొర్రా కుమారి నిందితురాలు - ఎస్పీ కృష్ణారావు

Update: 2021-10-16 11:48 GMT

Maoist Korra Kumari: విశాఖ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కొర్రా కుమారి

Maoist Korra Kumari: విశాఖ ఎస్పీ ఎదుట మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్‌ కొర్రా కుమారి లొంగిపోయింది. 12 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆమె 46 నేరాల్లో నిందితురాలని చెప్పారు ఎస్పీ కృష్ణారావు. కొర్రా కుమారిపై 4లక్షల రివార్డు ఉందని చెప్పారు.

Tags:    

Similar News