Sujana Chowdary: మెగా అభిమానులను చూస్తుంటే.. గెలిచినంత సంతోషంగా ఉంది

Sujana Chowdary: విజయవాడలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల ఆత్మీయ సమావేశం

Update: 2024-04-16 11:23 GMT

Sujana Chowdary: మెగా అభిమానులను చూస్తుంటే.. గెలిచినంత సంతోషంగా ఉంది

Sujana Chowdary: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సృజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో సమావేశం అయిన తనకు సంతోషంగా ఉందన్నారు సృజనా చౌదరి. వాళ్ల సంతోషం చూస్తుంటే.. గెలిచినంత ఆనందంగా ఉందన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా అభిమానులకు అందుబాటులో ఉంటారని సృజనా చౌదరి హామీ ఇచ్చారు.

Tags:    

Similar News