KRMB: నేడు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనకు కేఆర్ఎంబీ
KRMB: క్షేత్రస్థాయిలో రాయలసీమ లిఫ్టు పనుల పరిశీలన * జలజగడం నేపధ్యంలో కేఆర్ఎంబీ టూర్‌కు ప్రాధాన్యత
రాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శించనున్న కేఆర్ఎంబీ (ఫైల్ ఇమేజ్)
KRMB: తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం కొనసాగుతున్న వేళ.. ఆసక్తికర పర్యటనకు రంగం సిద్ధమైంది. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనకు కేఆర్ఎంబీ సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో రాయలసీమ ప్రాజెక్టు లిఫ్టు పనులను కేఆర్ఎంబీ టీమ్ పరిశీలించనుంది. రెండు రాష్ట్రాల మధ్యా జలజగడం నేపధ్యంలో కేఆర్ఎంబీ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకొంది.