Audimulapu Suresh: వైసీపీ ప్రభుత్వంలో దళితులకు న్యాయం
Audimulapu Suresh: దళితులను చంద్రబాబు అణగదొక్కారు
Audimulapu Suresh: వైసీపీ ప్రభుత్వంలో దళితులకు న్యాయం
Audimulapu Suresh: జగన్ సీఎం అయిన తర్వాతే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. దళితులకు పుట్టకూడదంటూ చంద్రబాబు అవమానించారని అధికారంలో ఉండగా అణగదొక్కారని ఆరోపించారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రతీ పథకంలోనూ 25 శాతం నిధులు దళితులకు ఖర్చు చేస్తుందన్నారు. వాళ్ల పిల్లలకి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నామన్నారు. ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ నడుస్తున్నారంటున్న మంత్రి ఆదిమూలపు సురేష్.