Jogi Ramesh: అభిమానులు పవన్ సీఎం అవుతారని ప్రచారం చూస్తుంటే.. పవన్ పోటీలోనే లేరు
Jogi Ramesh: 24 సీట్లకే పరిమితమై పవన్ దిగజారిపోయారు
Jogi Ramesh: అభిమానులు పవన్ సీఎం అవుతారని ప్రచారం చూస్తుంటే.. పవన్ పోటీలోనే లేరు
Jogi Ramesh: టీడీపీ జనసేన లిస్ట్‌పై మంత్రి జోగి రమేష్ స్పందించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం అని ప్రకటించుకున్న పవన్.. ఈరోజు 24 సీట్లకే పరిమితమై.. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఒంటరిగా రాలేకనే.. పొత్తులతో సతమతం అవుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ వైసీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఢంకా బజాయించి చెబుతున్న మంత్రి జోగిరమేష్.