Pawan Kalyan: విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం
Pawan Kalyan: అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు
Pawan Kalyan: విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం
Pawan Kalyan: విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణమన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. పవర్ హాలీడే ప్రకటనతో పారిశ్రామికాభివృద్ధికి విఘాతం కలుగుతుందని 36లక్షల మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారన్నారు. అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్న వైసీపీ ప్రభుత్వం 57శాతం ఛార్జీలు పెంచిందన్నారు పవన్ కల్యాణ్.