Visakhapatnam: మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్న జగన్
ఇవాళ విశాఖలో మాజీ సీఎం జగన్ పర్యటన మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్న కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించనున్న జగన్
Visakhapatnam: మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్న జగన్
మాజీ సీఎం జగన్ నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అనంతరం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శించనున్నారు. అయితే.. రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రోడ్డు మార్గంలోనే జగన్ పర్యటిస్తారని వైసీపీ నాయకులు తెలిపారు. దీంతో విశాఖలో హై టెంక్షన్ వాతావరణం నెలకొంది.