Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పదవిపై హైకోర్టు కీలక ఆదేశాలు
Mansas Trust: అశోక్‌గజపతిరాజు ఛైర్మన్‌గా కొనసాగాలని తీర్పు &శాస్త్ర పరంగా అశోక్‌గజపతిరాజు ఛైర్మన్‌గా కొనసాగాలి-వేణుగోపాల్
మెన్సస్ ట్రస్ట్ చైర్మన్ పదవి పై హై కోర్ట్ కీలక ఆదేశాలు (ఫోటో ది హన్స్ ఇండియా)
Mansas Trust: అశోక్ గజపతి రాజునే మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాస్త్ర పరంగా.. దేవాలయాలకు ఉన్న ఆచారాల పరంగా ఆశోక్ గజపతిరాజే ఛైర్మన్‌గా కొనసాగాలంటున్నారు న్యాయవాది వేణుగోపాల్. లింగ భేదాలు వచ్చే అవకాశం లేదంటున్నారు అశోక్ గజపతి రాజు తరపు న్యాయవాది వేణుగోపాల్. డిసెంబరులో కోర్టు మరోసారి వాదనలు వింటుందన్న న్యాయవాది వేణుగోపాల్.