Gopi Reddy: టికెట్ కోసమే అరవింద్ బాబు హైడ్రామా
Gopi Reddy: ఉగాది తర్వాత బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్
Gopi Reddy: టికెట్ కోసమే అరవింద్ బాబు హైడ్రామా
Gopi Reddy: అవినీతిపై బహిరంగ చర్చకు ఎమ్మెల్యే అందుబాటులో లేరన్న టీడీపీ ఇంఛార్జ్ అరవింద్‌బాబు వ్యాఖ్యలపై నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పందించారు. ఉగాది రోజు కాకుండా మరో రోజు బహిరంగ చర్చకు తాను సిద్ధమని తెలిపారు. టీడీపీ నుంచి టికెట్ దక్కించుకోవాలనే తపనతోనే అరవింద్‌బాబు హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. ఉగాది తరువాత ఎక్కడైనా, ఎప్పుడైనా నేను సిద్ధం సవాళ్లు విసురుతున్నాము.