Fire Accident: నెల్లూరు జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

Fire Accident: ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టడంతో పైనున్న అపార్ట్‌మెంట్‌వాసులు మంటల్లో చిక్కుకున్నారు

Update: 2021-04-20 06:06 GMT

నెల్లూరు జిల్లాలోని కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం 

Fire Accident: నెల్లూరు జిల్లా బోడిగాడితోటలో ఓ అపార్ట్‌మెంట్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టడంతో పైనున్న అపార్ట్‌మెంట్‌వాసులు మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో కొందరికీ గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

Tags:    

Similar News