వైయస్ విజయమ్మ, షర్మిల పర్యటన వివరాలు..

Update: 2019-03-28 01:13 GMT

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆ పార్టీ స్టార్ క్యాంపైనర్ షర్మిల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ప్రకాశం జిల్లానుంచి విజయమ్మ, గుంటూరు జిల్లానుంచి షర్మిల తమ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

వైయస్‌ విజయమ్మ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌

28 మార్చ్‌ 2019– పులివెందులలో ఇడుపులపాయ వైయస్సార్‌ ఘాట్‌లో నివాళులు

29 మార్చ్‌ – ప్రకాశం జిల్లా కందుకూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలు

30 మార్చ్‌ – ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాలు

31 మార్చ్‌ – శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలు

షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్‌

29 మార్చ్‌ – గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం

30 మార్చ్‌ – గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్‌ నియోజకవర్గాలు

31 మార్చ్‌ – గుంటూరు జిల్లా తాడికొండ, పెదకూరపాడు, నర్సరావుపేట నియోజకవర్గా లలో ప్రచారం నిర్వహించనున్నారు. 

Similar News