తిరుమలలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని.. భక్తులకు ఉగ్ర శ్రీనివాసమూర్తి అవతారంలో స్వామివారి దర్శనం

Tirumala: శ్రీదేవి భూదేవి సమేతంగా ఉగ్రశ్రీనివాసుడిగా.. మాఢవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించిన శ్రీవారు

Update: 2023-11-24 04:53 GMT

తిరుమలలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని.. భక్తులకు ఉగ్ర శ్రీనివాసమూర్తి అవతారంలో స్వామివారి దర్శనం

Tirumala: తిరుమలలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి అవతారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున శ్రీదేవి భూదేవి సమేతంగా ఉగ్రశ్రీనివాసుడు మాఢవీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఉభయ దేవేరులతో కలసి బంగారు తిరుచ్చిపై ఆలయం నుండి బయలుదేరి తిరుమాడ వీధులలో విహరించి సూర్యోదయానికి మునుపే స్వామివారు తిరిగి ఆలయంలోకి చేరుకున్నారు.

Tags:    

Similar News