CM Jagan: పరిషత్ ఎన్నికల్లో విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు
CM Jagan: ప్రతి కుటుంబం, ప్రతి మనిషిపై మరింత బాధ్యత పెరిగింది-జగన్
ప్రజలకు ధన్యవాదాలు చెప్పిన సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)
CM Jagan: పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలన్నారు సీఎం జగన్. ప్రతి కుటుంబం, ప్రతి మనిషిపై తనకు మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఎన్నికల సమయంలో కోవిడ్‌తోపాటు ప్రతిపక్షంతో యుద్ధం చేసి గెలిచామన్నారు. కాగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్న సీఎం జగన్ రకరకాల దుష్ర్పచారాలు, రకరకాల అబద్ధాలు సాగించారన్నారు.