CM Jagan: చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ తీవ్రవిమర్శలు.. దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే.. మరో భార్య అనడం లేదు..

YS Jagan: ఇదే నా రాష్ట్రం.. 5 కోట్ల ప్రజలే నా కుటుంబం

Update: 2022-12-23 12:25 GMT

చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ తీవ్రవిమర్శలు

YS Jagan: చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ తీవ్రవిమర్శలు చేశారు. నాయకుడి అనేవాడు నిబద్ధతతో ఉండాలన్న జగన్.. చంద్రబాబు మాదిరిగా ఆ రాష్ట్రం కాకపోతే ఈ రాష్ట్రం అనడం లేదన్నారు. దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అనడం లేదంటూ పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే నా రాష్ట్రం 5 కోట్ల ప్రజలే తన కుటుంబమన్న జగన్ ప్రజల సంక్షేమమే తన విధానమన్నారు. గతంలో పెన్షన్ల కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని ఇప్పుడు లంచాలు లేకుండా పెన్షన్‌ అందిస్తున్నామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News