Perni Nani: చంద్రబాబు కొత్తగా వాలంటీర్లకు గాలం వేస్తున్నాడు
Perni Nani: చంద్రబాబు మోసపూరిత మాటలను వాలంటీర్లు నమ్మరు
Perni Nani: చంద్రబాబు కొత్తగా వాలంటీర్లకు గాలం వేస్తున్నాడు
Perni Nani: చంద్రబాబు కొత్తగా వాలంటీర్లకు గాలం వేస్తున్నాడని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10వేలు ఇస్తానని ఎర వేస్తున్నాడని చెప్పారు. చంద్రబాబు మోసపూరిత మాటలను వాలంటీర్లు నమ్మరని చెప్పారు. మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు సముచిత స్థానం కల్పిస్తారని అన్నారు.