CM Jagan: చంద్రబాబు కుట్రలతో దాడులు చేయిస్తున్నారు

CM Jagan: రాయి విసిరినంత మాత్రాన అదరం.. బెదరం

Update: 2024-04-15 14:30 GMT

CM Jagan: చంద్రబాబు కుట్రలతో దాడులు చేయిస్తున్నారు

CM Jagan: గుడివాడ వేదికగా చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ నిప్పులు చెరిగారు సీఎం జగన్. చంద్రబాబు కుట్రలతో తనపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తనపై రాయి విసిరినంత మాత్రాన అదరబోమని.. దాడి చేసేంత దిగజారారంటే వైసీపీ విజయానికి దగ్గరైందనే అర్థమన్నారు జగన్.

Tags:    

Similar News