Chandrababu: విజయనగరం జిల్లాలో చంద్రబాబు రోడ్ షో
Chandrababu: అరాచక పాలనకు పాతరేయాలి
Chandrababu: విజయనగరం జిల్లాలో చంద్రబాబు రోడ్ షో
Chandrababu: ఎదుర్కొంటున్న ఇబ్బందులనుంచి విముక్తి పొందాలంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు పాతర వేయాలని తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయనగరంజిల్లా పర్యటనలో ఆయన రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. రోడ్ షోకు వచ్చి అపూర్వ స్పందనతో చంద్రబాబునాయుడులో ఉత్సాహం రెట్టింపైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనను అంతంచేస్తే భావితరాల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దుతామనే విశ్వాసం చంద్రబాబులో వ్యక్తమైంది.