Chandrababu: రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారన్న చంద్రబాబు
Chandrababu: కోర్టులో తన వాదనలు విన్పించిన చంద్రబాబు
Chandrababu: రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారన్న చంద్రబాబు
Chandrababu: ఏసీబీ కోర్టులో వాడీవేడీ వాదనలు కొనసాగుతోన్నాయి. ఐతే కోర్టులో తన వాదనలు వినాలని న్యాయమూర్తిని చంద్రబాబు కోరారు. అందుకు న్యాయమూర్తి అనుమతించడంతో.. స్వయంగా తన వాదనలను వినిపిస్తున్నారు చంద్రబాబు. రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. తన అరెస్ట్ అక్రమమని వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్‌తో తనకు సంబంధం లేదన్నారు చంద్రబాబు.