Butchaiah Chowdary: సీఎం జగన్ రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తున్నారు

Butchaiah Chowdary: ఇళ్ల పట్టాల పేరుతో పేదలను దగా చేశారు

Update: 2023-04-25 09:38 GMT

Butchaiah Chowdary: సీఎం జగన్ రాజ్యాంగేతర శక్తిలా వ్యవహరిస్తున్నారు

Butchaiah Chowdary: సీఎం జగన్ రాజ్యంగేతర శక్తిలా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. జోవో నెం వన్‌తో ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని బ్రష్టుపట్టుపోయిన వ్యవస్థలా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News