Buggana Rajendranath: ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుది
Buggana Rajendranath: బిజెపి టిడిపి సంకీర్ణంలో ఉన్నప్పుడు విభజన హామీలను టిడిపి గాలి వదిలేసింది..
Buggana Rajendranath: ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుది
Buggana Rajendranath: వైసీపీతో తప్ప అన్ని పార్టీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలకు వేరువేరు సిద్ధాంతాలు ఉన్నాయని.... అలాంటి పార్టీలతోనూ చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు. ఒక్కో పార్టీతో రెండేసి సార్లు పొత్తు పెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ ఆశయాలు, పేదల సంక్షేమమే వైసీపీ ఎజెండా అని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.