సిట్ ఏర్పాటుపై మంత్రి బొత్స హాట్ కామెంట్స్‌

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఆధారాలు వెలికితీసేందుకే సిట్ ఏర్పాటు చేశామని.. దీనిపై ప్రతిపక్షం ఎందకింత గగ్గోలు పెడుతుందని..

Update: 2020-02-22 12:38 GMT

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఆధారాలు వెలికితీసేందుకే సిట్ ఏర్పాటు చేశామని.. దీనిపై ప్రతిపక్షం ఎందకింత గగ్గోలు పెడుతుందని.. మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎంక్వైరీ చేయండి.. తప్పు చేస్తే శిక్షించండి..

సీబీఐకి అప్పగించండి అని అన్న ప్రతిపక్ష నాయకులు.. సిట్‌ కు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇదేం రాజకీయం అని ప్రశ్నించిన మంత్రి బొత్స.. అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుందని బొత్స ప్రశ్నించారు.


Tags:    

Similar News