Ramachandra Yadav: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే.. రౌడీషీటర్ కేసులు నమోదు చేస్తున్నారు
Ramachandra Yadav: పుంగనూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
Ramachandra Yadav: ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే.. రౌడీషీటర్ కేసులు నమోదు చేస్తున్నారు
Ramachandra Yadav: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఫైర్ అయ్యారు. పెద్దిరెడ్డి అధికారులను అడ్డం పెట్టుకొని పుంగనూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే రౌడీషీటర్ కేసులు నమోదు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనపై పెద్దిరెడ్డి 45 తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని రామచంద్ర యాదవ్ ఎద్దేవా చేశారు.