Balakrishna: రెండు పార్టీలు కలవడం నవ శకానికి నాంది
Balakrishna: రాష్ట్రంలో పాలన హంతకులు, నేరస్థుల చేతుల్లోకి వెళ్లింది
Balakrishna: రెండు పార్టీలు కలవడం నవ శకానికి నాంది
Balakrishna: టీడీపీ, జనసేన కలవడం నవశకానికి నాంది అని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హిందూపురంలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పాలన హంతకులు, నేరస్థుల చేతుల్లోకి వెళ్లిందన్న బాలయ్య.. ఇష్టారాజ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు టీడీపీ, జనసేన గెలిచాలా.. ప్రజలు సహకరించాలని కోరారు బాలయ్య.