Viveka Murder Case: మరోసారి సీబీఐ ముందు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి

Viveka Murder Case: కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందంటున్న సీబీఐ

Update: 2023-02-24 02:41 GMT

Viveka Murder Case: మరోసారి సీబీఐ ముందు హాజరుకానున్న అవినాష్‌రెడ్డి

Viveka Murder Case: నేడు వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి.. ఇవాళ మరోసారి సీబీఐ ముందు హాజరుకానున్నారు. గత నెల 28న విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డిని.. సీబీఐ విచారించింది. అవినాష్‌రెడ్డి కాల్ డేటా ఆధారంగా విచారణ జరిగింది. అయితే కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు రూ.40కోట్ల డీల్ జరిగిందని పేర్కొంది.

Tags:    

Similar News