Prabhakar Chowdary: ఏపీ సర్కార్ బ్రిటీష్ చట్టాన్ని అమలు చేస్తుంది
Prabhakar Chowdary: లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడ దుర్మార్గం
Prabhakar Chowdary: ఏపీ సర్కార్ బ్రిటీష్ చట్టాన్ని అమలు చేస్తుంది
Prabhakar Chowdary: ఏపీలో సీఎం ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యారా లేదా అనే అనుమానం కలుగుతోందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. బ్రిటీష్ చట్టాన్ని అమలు చేసి ప్రతిపక్షాలను నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు తెలియచేస్తామని అన్నారు. గతంలో పాదయాత్రలు చాలా మంది నాయకులు చేశారు లోకేష్ పాదయాత్రకు మాత్రం అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా రాకపోయినా పాదయాత్ర కొనసాగుతోందని స్పష్టం చేశారు.