చంద్రబాబును తనిఖీ చేయడంపై పోలీసు ఉన్నతాధికారుల వివరణ

Update: 2019-06-16 11:42 GMT

విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబును భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. మాజీ సీఎంలకు సెక్యురిటీ చెక్ నుంచి మినహాయింపు ఉండదన్నారు ఏపీ పోలీస్ ఐజీ దామోదర్. చికాగో కన్వెన్షన్ ప్రకారం ఏర్పాటైన సీఐఎస్ఎఫ్ అయినా ఏపీ స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ అయినా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం ను స్ప్రీన్ చేసిందని గుర్తు చేశారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ విమానాశ్రయ యజమానులు కూడా తనిఖీల నుంచి మినహాయింపు ఉండదన్నారు. 

Tags:    

Similar News