చంద్రబాబు భద్రత కుదింపుపై హైకోర్టులో ముగిసిన వాదనలు

Update: 2019-08-01 11:50 GMT

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భద్రత కుదింపుపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పు రిజర్వ్ లో ఉంచింది కోర్టు. చంద్రబాబుకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ కంటే ఎక్కువగా ఇస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకర్టుకు తెలిపారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కూడా భద్రత ఇస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. మరో వైపు చంద్రబాబుకు మావోయిస్టులు, రెడ్ సాండల్ స్మగ్లర్ల నుంచి ప్రాణ హాని ఉందని చంద్రబాబ తరపు న్యాయవాదులు తెలిపారు.

  

Tags:    

Similar News