Jagan Meeting: ఇవాళ అధికారులతో సీఎం జగన్ భేటీ
* ఒడిశా టూర్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చ *మ.12 గంటలకు కడప స్టీల్‌ప్లాంట్‌పై సీఎం సమీక్ష
ఇవాళ అధికారులతో సీఎం జగన్ భేటీ(ఫైల్ ఫోటో)
Jagan Meeting: ఇవాళ ఉదయం 11 గంటలకు అధికారులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రేపు ఒడిశా పర్యటనకు సంబంధించి పలు అంశాలపై ఆయన చర్చించనున్నారు. నీటి సమస్యపై ఒడిశా ప్రభుత్వంతో చర్చించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు కడప స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.