CID Raids: మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
JD Lakshminaryana: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా విధులు...
CID Raids: మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
CID Raids: మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా పనిచేశారు లక్ష్మీనారాయణ. అలాగే.. గతంలో చంద్రబాబు దగ్గర ఓఎస్టీగా ఆయన విధులు నిర్వర్తించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా.. భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఆరోపణలపై కేసు నమోదు చేశారు ఏపీ సీఐడీ అధికారులు.