టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పాదర్శక విధానానికి సీఎం జగన్‌ శ్రీకారం

Update: 2019-07-19 13:29 GMT

టెండర్ల ప్రక్రియలో దేశంలోనే ఉత్తమ పారదర్శక విధానానికి సీఎం జగన్‌.. శ్రీకారం చుట్టారు. జ్యుడీషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్ల పరిశీలన జరగనుంది. వెయ్యి కోట్ల రూపాయలు దాటిన ప్రాజెక్టులన్నీ జడ్జి పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్‌. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారు చేసి, ఆ తర్వాతే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. అర్హత ఉన్న కాంట్రాక్టర్లు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.

టెండర్ల ప్రక్రియలో పారదర్శక విధానానికి శ్రీకారం చుట్టామని.. అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు వేశామని ఈ సందర్భంగా మంత్రివర్గం అభిప్రాయపడిం

Tags:    

Similar News