Purandeswari: మరో సీటు ప్లీజ్.. ఏపీ బీజేపీ కొత్త ప్రతిపాదన

Purandeswari: ఏపీలో కూటమి గెలుపు ఖాయం

Update: 2024-03-27 16:33 GMT

 Purandeswari: మరో సీటు ప్లీజ్.. ఏపీ బీజేపీ కొత్త ప్రతిపాదన

Purandeswari: తాము 10 సీట్లు అడిగామని....అదనంగా సీట్లు ఇస్తే సంతోషిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. సీనియర్లతో కలిసి ఎన్నికలపై చర్చించామని తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించినట్లు చెప్పారు. ఏపీలో కూటమి గెలుపు ఖాయమన్నారు పురందేశ్వరి.

Tags:    

Similar News