Ambati Rambabu: ఇది టీడీపీ ఆఫీస్ కాదు.. అసెంబ్లీ
Ambati Rambabu: టీడీపీ సభ్యులు సభలో రచ్చ చేయాలనే చూస్తున్నారు
Ambati Rambabu: ఇది టీడీపీ ఆఫీస్ కాదు.. అసెంబ్లీ
Ambati Rambabu: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై మండిపడ్డ మంత్రి అంబటి.. ఇది టీడీపీ ఆఫీస్ కాదని, అసెంబ్లీ అని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్, అవినీతిపై చర్చకు తాము సిద్ధమన్నారు. టీడీపీ సభ్యులు సభలో రచ్చ చేయాలనే చూస్తున్నారని అంబటి ఆరోపించారు.