Balakrishna: అంబటి రాంబాబు అసెంబ్లీలో రెచ్చగొడుతున్నారు
Balakrishna: అంబటి సభను తప్పుదారి పట్టించారు
Balakrishna: అంబటి రాంబాబు అసెంబ్లీలో రెచ్చగొడుతున్నారు
Balakrishna: నియంతృత్వ ధోరణిలో సభ జరిగిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టడం దారుణమన్నారు. కక్ష సాధింపు వైఖరే సీఎం జగన్ పాలన అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష నేతకు, ప్రజలకు భద్రత లేదన్నారు. అంబటి రాంబాబు అసెంబ్లీలో రెచ్చగొడుతున్నారని చెప్పారు. అంబటి సభను తప్పుదారి పట్టించారన్నారు బాలకృష్ణ.