గుంటూరు జిల్లా కార్యాలయానికి వచ్చిన మంత్రి.. మెట్లు ఎక్కుతూ కిందపడపోయిన అంబటి రాంబాబు
Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తప్పిన ప్రమాదం
గుంటూరు జిల్లా కార్యాలయానికి వచ్చిన మంత్రి.. మెట్లు ఎక్కుతూ కిందపడపోయిన అంబటి రాంబాబు
Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు స్వల్ప ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు కలెక్టర్ వేణుగోపాల్ స్వాగతం పలికారు. అయితే మెట్లు ఎక్కుతూ కిందపడపోయారు మంత్రి అంబటి రాంబాబు. ఒక్కసారిగా కాళ్లు అదుపుతప్పడంతో కిందపడపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆయన దగ్గరలోని భద్రతా సిబ్బంది పట్టుకునే ప్రయత్నం చేశారు. అంతలోనే ఆయన తేరుకుని యథావిధిగా కార్యాలయంలో వెళ్లారు.