Ambati Rambabu: పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు
Ambati Rambabu: పవన్ కళ్యాణ్ కు రాజకీయాలంటే తెలీదు
Ambati Rambabu: పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు
Ambati Rambabu: జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వెనుకుండి నడిపించేది చంద్రబాబే అని విమర్శించారు . పవన్ కళ్యాణ్ చేసే ప్రతి యాత్రలో అతని మనసు మారుతుందన్నారు .జనసేన శ్రేణులు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే తెలియని పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కి పిచ్చిపిచ్చి శపథాలు చేస్తున్నారన్నారు అంబటి.